ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి పక్షి ప్రాణాన్ని కాపాడాడు. విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న పావురాన్ని రక్షించి దానికి నీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పక్షికి గాలిపటం దారం చిక్కుకుపోగా ఆ వ్యక్తి దారాన్ని కత్తిరించి పావురాన్ని కాపాడడాన్ని మనం వీడియోలో చూడొచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa