విశాఖ శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో మహిళా దినోత్సవం రోజున విషాదం చొటు చూసుకుంది. ఈమేరకు నీలం శెట్టి కనక స్వాతి అనే 31 వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. ఘటనా స్థలంలోనే ఆమే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.