ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ లో ఓ అపార్టుమెంటు దాగి ఉందనే విషయం మీకు తెలుసా? గుస్తావ్ ఈఫిల్ ఈ ప్రపంచ వింతను నిర్మించినప్పుడు, దానిలో ఓ అపార్టుమెంట్ నిర్మించాడు. ఈ అపార్టుమెంటు చెక్క క్యాబిన్ తో అందంగా నిర్మించాడు. కానీ ఈ అపార్టుమెంట్ లో గుస్తావ్ ఎప్పుడు నివసించలేదట. ఈ అపార్టుమెంటును థామల్ ఎడిసన్ లాంటి ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించేవాడని సమాచారం.