అరటి తోటలు సాగు చేసే రైతులు తెగలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మండల ఉద్యాన శాఖ అధికారి. ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో ఉద్యాన శాఖ అధికారులు పర్యటించారు. తెగుళ్లు నివారించడం ద్వారా అధిక దిగుబడి తెగుళ్లను నివారించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు అని రైతులకు తెలిపారు.