కొన్ని వస్తువులను ఇంటికి దక్షిణ వైపు ఉంచకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటికి దక్షిణం వైపు బాత్రూం ఉండకూడదట. అలాగే పూజా స్థలం ఇంటికి దక్షిణం వైపు ఎప్పుడూ ఉండకూడదు. పాదరక్షలు, చెప్పులు, స్టోర్ రూమ్‌లను ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచకూడదు. దక్షిణం వైపు ఎటువంటి యంత్రాలు పెట్టకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి పరికరాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల ఇంటిని నాశనం చేసే సానుకూల శక్తిని నిలిపివేస్తుంది.