* రాగులు, ఓట్స్ వంటివి తినాలి.
* చికెన్, చేపలు, గుడ్లు, పన్నీరు, సోయా తినాలి.
* వాల్ నట్స్, బాదం వంటివి తీసుకోవాలి.
* శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందేలా పండ్లు, కూరగాయలు తినాలి.
* పసుపు కలిపిన పాలు రోజుకు ఒకసారి తాగాలి.
* 70 శాతం కోకో మిశ్రమాలతో ఉన్న డార్క్ చాక్లెట్లను తక్కువ మోతాదులో తీసుకోవాలి