హోలీ వేడుకల్లో కొంతమంది రౌడీలు ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కొంతమంది హోలీ ఆడుతుండగా అకస్మాత్తుక వచ్చిన ఓ గ్యాంగ్ ఓ యువకుడిపై దారుణంగా దాడి చేసింది. దాడిని ఆపేందుకు పక్కన ఉన్న వారు ప్రయత్నించడంతో వారు పారిపోయారు. ఈ ఘటన యూపీలోని అమ్రోహలో జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa