జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో మహాగామా పోలీస్ స్టేషన్‌లో 2 రోజుల క్రితం ఆసక్తికర ఘటన జరిగింది. వీడియోలో కొందరు పోలీసులు హోలీ సంబరాలు చేసుకున్నారు. అయితే మద్యం తాగి, ఆ మత్తులో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఎస్‌పీ నాథూ సింగ్ మీనా దృష్టి సారించి ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన పోలీసులలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa