కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ద్రువనారాయణ కన్నుమూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ద్రువనారాయణ ప్రాణాలు విడిచినట్లు DRMS వైద్యులు ప్రకటించారు. అయితే ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్ చేశారట. కారులో తరలిస్తున్న సమయంలోనే ద్రువనారాయణ రక్తం కక్కుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa