ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే పూజ చేసేముందు ఏమైనా తినవచ్చా..?

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 12:34 PM

చాలామందికి ఉదయాన్నే లేవగానే దేవుడికి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే పూజ చేసే మందు ఏమైనా తినవచ్చా.. అంటే తిన్నా తప్పులేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వేకువజామునే లేచి పూజ చేసే వాళ్లు ఏం తినకుండా పూజ చేస్తారు. అయితే కాస్త ఆలస్యంగా లేచే వాళ్లు ఏమైనా తిని పూజ చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. అందువల్ల నిరభ్యంతరంగా తినవచ్చని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com