ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 12:06 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న నితీశ్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. 2015 నుండి ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్న నితీష్ రాణా శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లే ఆయన రాజీనామాకు కారణమనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com