ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురం వద్ద ఆదివారం ఉదయం ఆయిల్ ట్యాంకర్- కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను చెన్నైగా చెందిన వారిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa