గుంటూరు నగరంలో బస్టాండ్ కి సమీపాన వున్న కాలనీలో నగర యువతే టార్గెట్ గా వ్యభిచార గృహాలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో గుంటూరు నగరం లో చదువు కోవడానికి వచ్చిన యువకులు ఈ కాలనీలో తిరుగుతూ భయంకరమైన వ్యాధులకు బారిన పడుతున్నారు. సెలవా దినాల్లో ఈ కాలని రాత్రి పూట యువకులతో సందడిగా మారిపోతున్నాయి. గుంటూరు నగర పోలీస్ అధికారులు వ్యభిచార గృహాలపై దృష్టి సారించి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా కట్టడి చేయాల్సిందిగా కాలని వాసులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa