ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలకలూరిపేటలో 15 నుంచి ఆస్తి పన్ను సేవలు నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 12:33 PM

చిలకలూరిపేట పూరపాలక సంఘానికి సంబంధించి ఆస్తిపన్నులు సేవలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిలిపివేస్తున్నట్లు పూరపాలక సంఘ రెవిన్యూ అధికారి మొహద్దిన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వివరాలు డిమాండ్ అప్లోడ్ చేసే క్రమంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa