కంబదూరు మండలం ఓబగానపల్లి గ్రామంలో మంగళవారం ప్రధానోపాధ్యాయులు జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియదాసు, సాయిరాం, అంగన్‌వాడీ టీచర్లు విజయమ్మ, అరుణ, ఎంఎల్ హెచ్ పి శిరీష , ఎఎన్ఎమ్ ఇందిర తదితరులు పాల్గొని నులి పురుగుల నివారణోచర్యల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa