కిడ్నీ పనితీరులో సమస్య ఉంటే నిద్రలేమి, యూరిన్ రంగులో తేడా, ముఖం, కాళ్లలో వాపు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ మూత్రపిండాల కణజాలాన్ని బలపరుస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే కిడ్నీ నొప్పిని కూడా తగ్గిస్తాయి. తిప్పతీగ తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పసుపు క్రియాటినిన్ స్థాయిలు, సీరం యూరియాను తగ్గిస్తుంది.