ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని సూచిస్తున్నారు. అయితే, ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నంతో పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.