ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లిపాయ రసంతో ఈ సమస్యలకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 10:44 AM

ఉల్లితో అనేక శారీరక రుగ్మతలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ రక్తపోటును తగ్గిస్తుందని, జలుబు సమయంలో ఉల్లి వాసన పీలిస్తే సమస్య తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఉల్లిరసంలో పంచదార కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. ఉల్లిని దంచి తేలు కుట్టిన ప్రదేశంలో రుద్దితే విషం బయటకు పోతుందని చెబుతున్నారు. ఉల్లిని ముక్కలుగా కోసి నెయ్యిలో వేయించి తింటే మలబద్ధకం తగ్గుతుందంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com