ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నులి పురుగుల నివారణకు ప్రభుత్వం కృషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 11:20 AM

నులిపురుగుల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అన్నారు మంగళవారం బాపట్ల సూర్యలంకలో జరిగిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14 నుండి 18 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా సంవత్సరానికి రెండుసార్లు నులిపురుగులు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక ఎయిర్ఫోర్స్ కమాండర్ చౌదరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ జే నాగేశ్వరరావు తాసిల్దార్ కవితా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com