ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పై ముగ్గురు యువకులు బ్లేడ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సిసి ఫుటేజ్ పరిశీలించి బ్లేడ్ల లతో దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa