`ప్యాకేజీ అంటే చెప్పు తీస్తావ్.. అమ్ముడుపోయావని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే....?` ఏం చేశావ్ అని మంత్రి అంబటి రాంబాబు, పవన్‌ను ప్రశ్నించారు. అదే విధంగా `కాపులందరూ నడుం బిగించండి.. నాదెండ్ల, కల్యాణ్ బాబు ప్యాకేజీ బిగాస్తారు` అని సెటైర్లు వేశారు. మరో ట్వీట్‌లో ``జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సందేశం.. వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుంది.. కానీ, అది ఎల్లో పేపర్ మీదే ఉంటుంది`` అని పవన్‌కు చురకలు అంటిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa