రాత్రిపూట భోజనంలో పెరుగు, మజ్జిగ అన్నంతో పాటు కొందరికి పచ్చళ్లు తినడం అలవాటు. అయితే, నిమ్మ, ఉసిరి పచ్చళ్లు తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొంటున్నారు. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్త చింతకాయ, ఉసిరి పచ్చడి తినకూడదంటున్నారు. వీటిలోని ఆమ్లతత్వం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.