అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఈనెల 20న విజయవాడలో చేపట్టబోయే మహా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి. ఇందిరా పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం భద్రగిరి ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa