టిడిపి అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో ఆ పార్టీ నగరి నియోజకవర్గ ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు నియోజకవర్గంలో నారా లోకేష్ గళం పాదయాత్ర విజయవంతం కావడంపై అభినందించారని పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారని భాను ప్రకాష్ తెలియజేశారు. పార్టీ పటిష్టతకు మరింత కృషిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారని వివరించారు.
![]() |
![]() |