ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 09:14 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్లు నష్టపోయి 57,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు పతనమై 16,951 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.94%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.83%), హెచ్డీఎఫ్సీ (0.68%),


టాప్ లూజర్స : టెక్ మహీంద్రా (-2.90%), టాటా మోటార్స్ (-2.46%), భారతీ ఎయిర్‌టెల్ (-1.94%), విప్రో (-1.40%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-1.29%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com