శ్రీకాకుళం జిల్లాలో నిన్న (మంగళవారం) జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో మగవారి గురించి ధర్మాన వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మగవారంతా పోరంబోకులు. తినే సమయానికి వచ్చి తినేసి వెళ్లిపోతారు. అన్ని పనులు సమకూర్చుకునేది ఇంటి ఇల్లాలే. ఇంటిని నడిపేది ఇల్లాలే. అందుకే ప్రభుత్వం అన్ని పథకాలను ఇళ్లాలి పేరునే ఇస్తోంది’’ అని అన్నారు.