పాన్-ఆధార్ లింక్ చేసేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. లింక్ చేసేందుకు తొలుత https://incometaxindiaefilling.gov.in/ సైట్ ఓపెన్ చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం 'Link Aadhaar' పై క్లిక్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకున్నాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 'Link now'పై క్లిక్ చేయాలి.