ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం కస్తూరిబాయ్ గాంధీ బాలికల పాఠశాల యందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సభ శుక్రవారం నాడు ప్రిన్సిపాల్ సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం రేపు జరగబోవు 10వ తరగతి పరీక్షల్లో తమ ప్రతిభను సాధించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa