'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో చేపట్టిన ఉద్యమానికి శనివారంతో 700 రోజులు పూర్తి అయిందని సిపిఐ నాయకులు తాటిపాక మధు తెలిపారు. ఈ మేరకు శనివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa