కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి సెయింట్ లారెన్స్ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. ఇందులో ఇప్పటికి 8 మంది మరణించారు. వారిలో రొమేనియన్లతో పాటు భారతీయ కుటుంబం కూడా ఉంది. గురువారం ఆరుగురి మృతదేహాలు వెలికి తీసిన అధికారులు తాజాగా మరో 2 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. వాతావరణం అనుకూలించకే పడవ బోల్తా పడిందా లేక ఇందులో ఏమైనా స్మగ్లర్ల హస్తం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa