రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోని సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 83.4 బిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. కాగా, ఆసియా ధనవంతుల జాబితాలో అదానీ 24 వ స్థానానికి పడిపోయారు. దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో శివ్ నాడార్ 3వ స్థానం, సైరస్ పూనావాలా 4వ స్థానం, లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో నిలిచారు.
![]() |
![]() |