కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు ఆమోదించింది. దీంతో వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్‌తో అనుసంధానం కానున్నాయి. దీంతో 10%వరకు వంటగ్యాస్, CNG ధరలు తగ్గుతాయి. ఇక నెలవారీగా గ్యాస్ ధరలు నిర్ణయిస్తారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు రిలీఫ్ అందించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.