ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టును మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 10:14 AM

సత్తెనపల్లి: నకిలీ చాలానాలతో కోర్టును మోసం చేసిన న్యాయవాది గుమ్మస్తాపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శోభన బాబు చెప్పారు. పట్టణానికి చెందిన న్యాయవాది చిన్న సత్యనారాయణ వద్ద గుమ్మస్తాగా పనిచేసిన వెంకట్రావు 2020 సంవత్సరం నుంచి కొన్ని రోజుల వరకు నకిలీ చలానాతో స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టును మోసం చేశారు. రూ. 95, 978 నగదుకు సంబంధించి. నకిలీ చాలానాలను సమర్పించి కోర్టును మోసపుచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com