తల్లిదండ్రులను కోల్పోయిన, నిరాశ్రయులైన 18 ఏళ్లలోపు అనాథ బాలలకు కేంద్ర, రాష్ట్ర సంయుక్త పథకమైన మిషన్ వాత్సల్య కింద నెలకు రూ.4 వేల సాయాన్ని అందించనున్నారు. ఈమేరకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ఆప్పారావు వెల్లడించారు. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథ బాలల గుర్తింపులో టీచర్లు, గ్రామ, వార్డు సచివాలయాధికారులు, వాలంటీర్లు భాగస్వాములు కావాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa