ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు పాల్పడ్డాయి. గురువారం అర్ధరాత్రి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులకు పాల్పడంతోనే వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. 2006 తర్వాత గాజాపై ఈ రేంజ్‌లో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి.