ఓ దొంగ దుకాణంలోకి చొరబడి పట్టపగలే చోరీ చేసిన వీడియో బయటికి వచ్చింది. యూపీలోని పిలిభిత్ జిల్లాలోని సెహ్రమావు ప్రాంతంలోని బంగారం దుకాణంలోకి ఓ దొంగ పట్టపగలే చొరబడ్డాడు. దుకాణంలో ఎవరూ లేని సమయం చూసి దర్జాగా చోరీ చేశాడు. గల్లా లోని నగదును ఎత్తుకెళ్లాడు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa