పదవీ విరమణకు ఒక్కరోజు వ్యవధి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక ఇంక్రిమెంటుకు అర్హులేనని, అటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ KPTCL దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. మరుసటి రోజు పదవీ విరమణ చెందే ఉద్యోగి కూడా వార్షిక ఇంక్రిమెంటుకు అర్హుడేనని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa