గుంటూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన ఆస్తి పన్నును ఏకమొత్తంగా ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. డిమాండ్ నోటీసుల కోసం వేచి చూడకుండా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదించి పన్ను చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa