ఈ మధ్య కాలంలో పబ్లిక్‌లో యువకులు అమ్మాయిలపై దాడి చేసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే కొందరు అమ్మాయిలు ఇలాంటి చర్యలను తిప్పికొట్టడంలో సమర్థులు. తాజాగా తనపై చేయిచేసుకున్న వ్యక్తిని చితక్కొట్టింది ఓ యువతి. కౌంటర్ వద్ద నిలబడి ఉన్న యువతిని పక్కనే ఉన్న యువకుడు కొట్టాడు. దీంతో ఆమె అతడిని ఎగరేసి తన్నింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa