గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట గా ఉష్ణోగ్రతలు 40°శాతంగా నమోదు అవుతున్నాయి. ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడంతో వాతావరణం వడ గాల్పులతో నిప్పుల కొలిమిని కనిపిస్తుంది. ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. వైద్య ఆరోగ్య అధికారులు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ, గ్లూకోస్, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.