కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లికి చెందిన విశ్వనాథ్ ను పలు కేసుల్లో 6 నెలల్లో జైలు శిక్ష, మూడువేల రూపాయల జరిమానా విధిస్తూ కుప్పం కోర్టులో మంగళవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారని అర్బన్ సీఐ శ్రీధర్ పేర్కొన్నారు. విశ్వనాధ్ పై పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు కాక సాక్షులను బెదిరించడం మరో కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. కోర్టు విచారణలో నేరం నిరూపణ కావడంతో శిక్ష పడిందని ఆయన తెలియచేశారు.