ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూడాన్ లో చిక్కుకున్న భారతీయులు,,,కర్నాటకకు చెందిన 31 మంది అక్కడే

national |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 09:16 PM

భారత్ కు చెందిన వారు ఈ అల్లర్లలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నాటకకు చెందిన 31 మంది ఈ దేశంలో చిక్కుకున్నారని సమాచారం. దీనిపై కర్ణాటక డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ... విదేశాంగ శాఖ, సూడాన్ లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపింది. సూడాన్ లో చిక్కుకున్న భారతీయులకు సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. ఈ పరిస్థితి మరికొద్ది రోజులు ఉండవచ్చునని, భారతీయులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. 24X4 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చింది. ఫోన్ నెంబర్లు... 91-11-23012113, 91-11-23014104, 91-11-23017905, మొబైల్ నెంబర్.. 91-99682 91988. ఏదైనా సహాయం కావాలంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa