చాలామందికి అనేక కారణాలతో కళ్లు ఎర్రగా మారి మండుతుంటాయి. కొన్ని టిప్స్ తో ఈ సమస్యను దూరం చేయవచ్చు. కంప్యూటర్స్, ఫోన్స్ ఉపయోగించేటప్పుడు లైటింగ్ తగ్గించండి. డిజిటల్ స్క్రీన్స్ చూసేటప్పుడు లేదా బుక్స్ చదివేటప్పుడు మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలి. మధ్యమధ్యలో కళ్లు కడగడం కూడా మంచి రెమిడీలా పనిచేస్తుంది. దోసకాయల్ని కూడా చిన్నగా, గుండ్రంగా కట్ చేసి వాటిని కంటి మీద పెట్టడం వల్ల చాలా వరకూ కళ్లు రిలాక్స్ అవుతాయి.