ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 విడుదల చేసింది. ఇప్పుడు 14వ విడత విడుదల కానుంది. మే రెండో వారంలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మే 3వ వారంలో పీఎం కిసాన్ యోజన 14వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ పథకం నిధులను ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa