అరుణాచల్ ప్రదేశ్‌లోని నామ్‌సాయ్ జిల్లా జీ20లోని సివిల్ 20(సీ20) సమ్మిట్‌కు వేదిక కానుంది. జూన్ 9 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. సీ20.. జీ20 అధికారిక గ్రూపుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చౌనా మీన్ అధికారులతో సీ20 సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa