గుంటూరు స్థానిక అమరావతి రోడ్ లోని హిందూ ఇంజనీరింగ్ కళాణంలో మే 8వ తేదీ (సోమవారం) ఉదయం11గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు మాక్ పాలిసెట్ 2023 పరీక్షను నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి. చెఱువు రామకృష్ణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఈ పరీక్షకు హాజరు కావొచ్చని పేరొన్నారు. పరీక్ష రాసేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. పేర్లు నమోదుకు 8332911155, 9390787574 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa