ఉత్తరప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల హోరు మెుదలైంది. తొలిదశ పోలింగ్ ఇవాళ ప్రారంభమవగా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని యోగి పిలుపునిచ్చారు. ఇక పోలింగ్ తొలిదశలో 37 జిల్లాల్లోని మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. రెండో దశ పోలింగ్ ఈనెెల 11న నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa