విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి గడువు పొడిగించినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలి పారు. గురువారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి 2022- 2023కు నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొ న్నారు. వివిధ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడి గించినట్లు తెలిపారు. వివరాలకు chittoor. ap. gov. in వెబ్సైట్ను పరిశీలిం చాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa