కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మరికొద్ది సేపట్లో నగర ప్రజలతో ఇంటరాక్ట్ అవడానికి బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో రోడ్‌షోను ప్రారంభిస్తాను. బెంగళూరు, బీజేపీ మధ్య బలమైన బంధం ఉంది. ఈ నగరం ప్రారంభ రోజుల నుంచి బీజేపీకి మద్దతునిస్తోంది. అలాగే నగర అభివృద్ధికి అనేక ప్రయత్నం చేశాం’. అంటూ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa