అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాక్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చిన్నారి, టీనేజి యువతితో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు సిబ్బంది నిందితుడిని కాల్చి చంపేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa